
ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్ కాశీలో జరుగుతుంది. ఈ రోజు ఉదయమే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలనుకున్నారు. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొంత జాప్యం జరిగింది. ఈ లోగా కొందరు ఆ పోస్టర్ ను లీక్ చేసారు. డిసెంబర్ నెల మధ్య నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి నిర్మాణానంతర పనులు మొదలు పెట్టాలని యూనిట్ ప్లాన్.
జనవరి 10, 2018 రోజున సంక్రాంతి సందర్భంగా సినిమా విడుదల అవ్వబోతుంది. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సోమరుగా 130 కోట్ల బిజినెస్ నడుస్తుంది. ఈ సినిమా షూటింగ్ తరువాత పవన్ కళ్యాణ్ పూర్తి సమయం తన జనసేన పార్టీ కార్యకలాపాలకే వినియోగించనున్నారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…