
తన చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసుకునే హక్కులు మాత్రమే టీ-సిరీస్ వద్ద ఉన్నాయని, ‘సిల్వర్ స్క్రీన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. తాను ఈ చిత్రాన్ని చూశానని, ఆ సమయంలో థియేటర్ లో ఉన్న ఒకే ఒక్క ఫ్రెంచ్ వ్యక్తిని తానేనని, సినిమా కథతో సహా ఎన్నో సీన్లు, నటీనటుల నటన, లొకేషన్లు ఒకేలా ఉన్నాయని స్పష్టం చేశారు.
ఈ సినిమా తీసిన నిర్మాతలతో భారత్ కు చెందిన టీ-సిరీస్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు వచ్చిన వార్తలపై స్పందిస్తూ, వారికి తెలుగు రీమేక్ తో ఎటువంటి సంబంధమూ లేదని, హిందీ రీమేక్ కు మాత్రమే వారి వద్ద అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే ‘అజ్ఞాతవాసి’ ప్రొడక్షన్ యూనిట్ భారీ మూల్యం చెల్లించుకునే సంకేతాలు కనపడుతున్నాయి.
Jailer 2 is back in the news for an interesting reason. Rajinikanth had recently said…
దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం…