
పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో సరిగ్గా అదే విధంగా త్రివిక్రమ్ చూపించినట్లుగా కనపడుతోంది. బ్యాక్ గ్రౌండ్ లో స్లో సంగీతం… విజువల్ గా యాక్షన్ దృశ్యాలతో… త్రివిక్రమ్ మరోసారి తన మార్క్ ను రుచి చూపించాడు. టీజర్ లో క్లైమాక్స్ లో వచ్చే డైలాగ్ ‘వీడి చర్యలు ఊహాతీతం… దట్స్ ది బ్యూటీ…’ బాగా పేలింది.
అభిమానులకు ప్రియంగా కనిపించడం పక్కన పెడితే, ఇందులో ఎప్పుడు కనిపించే పవన్ కనిపించారే తప్ప, కొత్తదనం అనేది అయితే కొరవడిందనే చెప్పాలి. ఇలాంటి సన్నివేశాలు పవన్ ప్రతి సినిమాలో చూడవచ్చు. అయితే “అజ్ఞాతవాసి”లో అవన్నీ పర్ ఫెక్ట్ గా కుదిరి ఉంటాయేమో గానీ, పవన్ రొటీన్ యాక్షన్ ఈ టీజర్ లో దర్శనమిస్తోంది.
కమర్షియల్ సక్సెస్ గా మాత్రం మాంచి స్కోప్ ఉన్న సినిమాగా “అజ్ఞాతవాసి” టీజర్ నమ్మకాన్ని పెంచింది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో విడుదల కానుండడంతో… సినీ ప్రేక్షకులకు అలరించే చిత్రంగా “అజ్ఞాతవాసి” నిలుస్తుందన్న భావాన్ని టీజర్ కలిగించింది. మరి మీరు ఓ లుక్కేయండి!
The makers of Ramayana appear to be saving their biggest surprise for the very end…
రంభ ఊర్వశి మేనక అనే సినిమా ఈవారం విడుదలవుతుందా లేదా అనే విషయంలో కన్ఫ్యూజన్ కి ఎట్టకేలకు తెరపడింది. సెన్సార్…