
ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం ఈ ఘటనకు పాల్పడిందని, సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోటు కూడా లభించలేదని ప్రాధమికంగా తేల్చిన పోలీసులు, తాజాగా ఆమె ఆత్మహత్యకు గల కారణాలను వివరించారు. ఎనిమిదేళ్ళ క్రితం పటేల్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఖుష్బూ వైవాహిక జీవితం మధ్యలో ‘ఎండ్’ కావడంతో, డిప్రెషన్ కు గురైన ఖుష్బూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసు వర్గాలు చెప్తున్నారు.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…