
90 రోజుల్లోగా రిలయన్స్ కోరినన్ని ఇంటర్ కనెక్టింగ్ పాయింట్లను అందించేందుకు కృషి చేస్తామని తెలిపింది. ఈ మేరకు జియో సహకారాన్ని కూడా కోరుతున్నామని పేర్కొంది. తాము పెంచుతున్న ఇంటర్ కనెక్టివిటీ సామర్థ్యం 15 లక్షల మందికి సేవలందిస్తుందని, జియోకు ప్రస్తుతం ఉన్న వినియోగదారులతో పోలిస్తే ఇది చాలా అధికమని ఎయిర్ టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఎయిర్ టెల్ కోరిన 90 రోజుల గడువుతో జియో ఉచిత ఆఫర్ కూడా ముగియనుందన్న విషయం తెలిసిందే.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…