
పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఐశ్వర్య… తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. రెండో ఇన్నింగ్స్ లో ఒకటి రెండు సినిమాలు చాలా హుందాగా చేసినప్పటికీ, ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయిందంటూ జరుగుతున్న ప్రచారం తెలిసిందే. యంగ్ హీరో రణబీర్ కపూర్ తో హాట్ హాట్ సన్నివేశాలలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అంతేకాదు, సరైన కథ ఉంటే తన మాజీ లవర్ సల్మాన్ కు జంటగా నటించడానికి కూడా తాను రెడీ అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. వెండితెరపై కథ రెడీ అవడానికి ఇంకా టైమ్ పడుతుందని భావించిందో ఏమో గానీ, ప్రస్తుతం బుల్లితెరపై సల్మాన్ తో కలసి కనిపించేందుకు రెడీ అయిపోయింది. ఒక్కప్పటి హాట్ పెయిర్ మళ్ళీ కనువిందు చేయడం అభిమానులకు ఆనందదాయకమే కదా!
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…