
అందుకే ఈ ఫోటోకు ‘అక్కినేని మెన్’ ఇన్ బ్లాక్… అని నామకరణం చేసి సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తున్నారు. ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ గా మారిన ఈ ఫోటోలో… ఇద్దరు యువ హీరోలు, మీసాలు, గడ్డం పెంచుకుని కనపడుతుండగా, నాగ్ అందుకు విరుద్ధంగా దర్శనమిస్తున్నారు. ఏఎన్నార్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన “రాజు గారి గది 2” ట్రైలర్ వీక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో, ఈ ట్రైలర్ కు కూడా మిలియన్ వ్యూస్ అతి తక్కువ సమయంలోనే వచ్చేసాయి.
Anaira Gupta is raising temperatures with her sensational new style statement, effortlessly blending relaxed bohemian…
The ongoing year has brought a few surprises in terms of box office numbers and…