Telugu

ఫస్ట్ లుక్ – టైటిల్ కు తగ్గట్లే ఉంది!

ఒకప్పుడు వరుస సక్సెస్ లతో ఏడాదికి అయిదారు సినిమాలు చేసిన అల్లరి నరేష్, గత కొన్నేళ్లుగా సక్సెస్ కు దూరమై సంవత్సరంలో ఒక సినిమా చేయడం కూడా గగనమై పోతోంది. ‘సుడిగాడు’ సినిమా తర్వాత ‘యముడికి మొగుడు’ సినిమాతో యావరేజ్ మార్క్ అందుకున్న అల్లరోడు, అప్పటినుండి ఇప్పటివరకు సక్సెస్ కోసం మొహం వాచినట్లుగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా సునీల్ తో కలిసి “సిల్లీ ఫెలోస్” రూపంలో రాబోతున్నాడు. రీమేక్ చిత్రాల దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. సునీల్ పై ఎక్కిన అల్లరి నరేష్ పోస్టర్ టైటిల్ కు తగ్గట్లుగానే ఉంది. ఈ సారి హిలేరియస్ ఎంటర్టైనర్ తో త్వరలోనే ధియేటర్లలోకి వస్తున్నామని అల్లరి నరేష్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AP Municipal Elections: Alliance Eyes Big Gains in Kadapa and Eluru

The Andhra Pradesh municipal elections have become a crucial test for the ruling alliance and…

31 minutes ago

Srinidhi Shetty Has a Point About Mother Roles

Why are heroines still hesitant to play mothers or married women on screen? The concern…

1 hour ago