Telugu

విజయ్ కు ఎవరెవరు ఫోన్లు చేస్తారో?

ఓ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ హాజరవుతున్నాడు అంటే… అభిమానులతో పాటు మీడియా జనుల కళ్ళు కూడా విజయ్ పైనే పడుతున్నాయి. సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా నిలుస్తోన్న విజయ్ దేవరకొండ, మరోసారి మైక్ పట్టుకోనుండడంతో, ఈ సారి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఈవెంట్ కు హాజరయ్యే ముందు ఎవరెవరు విజయ్ కు ఫోన్ చేసి చెప్తారో చూడాలి.

ADVERTISEMENT

[m9ad]

‘గీత గోవిందం’ ఆడియో రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండకు అల్లు అరవింద్ తో పాటు చిత్ర ప్రముఖులు కొందరు ఫోన్ చేసి ఈ రోజు ఏం మాట్లాడాలనుకుంటున్నావ్? ఏదైనా గానీ సంచలనాలకు దారి తీయకుండా మాట్లాడు చాలు… అంటూ సలహాలు ఇచ్చిన విషయాన్ని స్వయంగా విజయ్ నే సదరు ఈవెంట్ లో చెప్పారు. ఆ తర్వాత అంతా పైరసీ చోటు చేసుకోవడంతో, దాని కేంద్రంగానే వ్యాఖ్యలు చేసారు.

కానీ ఇపుడు అంతా సర్దుమణిగింది. బాక్సాఫీస్ వద్ద “గీత గోవిందం” రాజ్యమేలుతోంది. ఇక ఈ తరుణంలో పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా పెద్దగా విషయమేమీ ఉండదు. కనుక సైలెంట్ గా కానీచ్చేస్తారా? లేక సెన్సేషన్ కు దారి తీస్తారా? అనేది వేచిచూడాలి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకకు హాజరవుతున్నారు కాబట్టి, విజయ్ కాస్త సంయమనంతో మాట్లాడక తప్పదు. దీంతో అందరి కళ్ళు ప్రస్తుతం విజయ్ వైపుకే చూస్తున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rajamouli’s Big Surprise: Mahesh’s Entry Still Pending?

Mahesh Babu and SS Rajamouli’s ambitious film Varanasi has generated massive expectations, with audiences eagerly…

5 minutes ago

From Teaser Buzz to Modi’s Desk: Fauzi Row

Prabhas Fauzi teaser has drawn a formal complaint from Chandra Kumar Bose, grandnephew of Netaji…

20 minutes ago