
ఇదొక హ్యాట్రిక్ అందుకున్న అల్లు అర్జున్ మరో హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నారు. సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ బ్యానర్లో బన్నీ నటించిన మూడు సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. తొలి చిత్రం ‘హ్యాపీ’ అన్ హ్యాపీని మిగల్చగా, ‘మగధీర’తో పోటీపడిన ‘బధ్రినాద్’ సినిమా ఎలాంటి ఫలితాన్ని చవిచూసిందో అందరికీ తెలిసిందే. అలాగే లేటెస్ట్ గా విడుదలైన “సరైనోడు” కూడా తొలిరోజు ప్రేక్షకుల నుండి విభిన్న స్పందనలు తెచ్చుకుంది.
ఇలా రెండు రకాలుగా అల్లు అర్జున్ ‘హ్యాట్రిక్’లు సొంతం చేసుకున్నా… అవేమీ మెగాభిమానులను సంతోష పెట్టలేకపోయాయి. ఈ ఏడాది సమ్మర్లో విడుదలైన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాతో తీవ్ర నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్ కు ఆశించిన ఉత్సాహాన్ని అయితే ‘సరైనోడు’ ఇవ్వలేకపోయిందని… ఓపెనింగ్స్ చెబుతున్నాయి. అల్లు అర్జున్ గత సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో పోల్చుకుంటే… ‘సరైనోడు’ సినిమా ఓపెనింగ్స్ తక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…