
[m9ad]
కానీ వాడెవడో టీవీలో ‘చిరంజీవి’ని పేరు పెట్టి పిలిచాడు అని…”చిరంజీవి ఏంట్రా…చిరంజీవిగారు” అనాలి అంటూ కాస్త “అతి”గానే వార్నింగ్ ఇచ్చాడు బన్నీ…అయినా మీడియాలో ‘బజ్’కోసం మరీ అంత అవసరమా బన్నీ… ఆ మధ్య కూడా “చెప్పను బ్రదర్” అంటూ కొన్నాళ్ళు మీడియాలో నానాడు…ఈనాడు “గారు” అంటూ మరోమారు మీడియాకెక్కాడు…
ఇక్కడ కొస మెరుపు ఏంటంటే బన్నీ మాట్లాడినంత సేపు పాపం “శర్వా-గారు” ఏమనాలో అర్ధం కాక అలా చూస్తూ ఉండిపోయాడు.
The White House has cleared a proposed overhaul to the PERM employment-based green card program.…
For a film marking the collaboration of Venkatesh and Trivikram Srinivas, Adarsha Kutumbam is perhaps…