Telugu

అభిమాని ఇంటికి దారేది… అల్లు అర్జున్..!

ప్రముఖ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ సీనియర్ అభిమానిని ఆనందంలో ముంచెత్తారు. భారీ స్థాయిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించిన అభిమాని ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ స్వయంగా అభినందించారు. ఈ సందర్భంగా మెగా అభిమాని కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. ఈ సందర్భంగా అభిమాని ఇంట్లో కేక్ కట్ చేసిన అల్లు అర్జున్, ఆయనకు స్వయంగా తినిపించారు. దీంతో వారి కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. స్టైలిష్ స్టార్ తమ ప్రాంతంలోకి రావడంతో ఆ సమీపంలో మెగా అభిమానులు ఆ ఇంటిని చుట్టుముట్టారు.

Click Here for more Photos

ADVERTISEMENT
Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Pics: Aarti Flaunts Hot Curves In Red Saree Look

Aarti Chikara is taking the internet by storm with a stunning new editorial shoot that…

13 minutes ago

KCR Is Coming Out of Farmhouse: Is Padayatra His Comeback Plan?

KCR appears ready to take his political fight against the Revanth Reddy government back to…

43 minutes ago