చిరు కధ కంచికి! వెలుగులోకి అయాన్ పేరు!

“సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా ఇటీవల ఏదొక సమాచారంతో వార్తల్లో నిలుస్తోంది. షూటింగ్ సరిగా సాగడం లేదు అని కొన్నాళ్ళు, కొత్త ఏడాది సందర్భంగా టీజర్ విడుదల అని మరికొన్నాళ్ళు, ఆ తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో కనిపించాబోతున్నారని… ఇలా సినీ ప్రేక్షకుల నడుమ హల్చల్ చేస్తున్న “సర్ధార్ గబ్బర్ సింగ్” తాజాగా మరో వార్తతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అల్లు అర్జున్ తనయుడు అయాన్ ఈ సినిమాలో నటించబోతున్నాడన్న సమాచారం మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఓ పసి బాలుడ్ని పవన్ రక్షించే సమయంలో అయాన్ ను చూపించబోతున్నట్లుగా ఈ వార్తల సారాంశం. అయితే ఈ సమాచారంలో ఎంత వాస్తవముందో గానీ, సగటు మెగాభిమాని మాత్రం నిజమవ్వాలని ఆకాంక్షిస్తున్నాడు.

ADVERTISEMENT

ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో పవన్ ను వేరు చేసి చూస్తుండడంతో ఇలాంటి అతిధుల ఎంట్రీతో ఇలాంటి వార్తలకు కొంత మేరకు అడ్డుకట్ట వేయవచ్చని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ వార్త కూడా పుకార్ల వరకే పరిమితం అవుతుందో లేక కార్యరూపం దాల్చి మెగాభిమానుల కోరికను తీరుస్తుందో చూడాలి.

Share
Published by

Recent Posts

Jayam Ravi Drug Video: Real or AI? Internet in Shock

A leaked video of actor Jayam Ravi and his ex-girlfriend Keneeshaa smoking an illegal drug…

17 minutes ago

PVR Onion Pakodi at Rs. 250: Is This Daylight Robbery?

PVR Cinemas has added a very familiar Indian snack to its food menu, but the…

47 minutes ago