
దాదాపుగా 20 రోజుల పాటు నగ్నంగా ఉండి ఈ సీన్లు షూట్ చేశారట. తెలుగులో ఆమె అనే పేరుతో ఈరోజే విడుదలకు సన్నాహాలు చేశారు. అయితే సినిమా విడుదల చివరి నిముషంలో వాయిదా పడింది. కొన్ని ఫైనాన్షియల్ సమస్య వలన ఈ చిత్రం నేడు విడుదల కాలేదు. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. దీనితో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినవారు నిరాశపడ్డారు. ఇదే సమయంలో విక్రమ్ నటించిన మిస్టర్ కెకె చిత్రం ఈరోజు తెలుగు, తమిళ భాషలలో విడుదల అయ్యింది.
అందుతున్న సమాచారం ప్రకారం మిస్టర్ కెకె విక్రమ్ ఖాతాలో మరో డిజాస్టర్ గా నిలిచిపోనుంది. దీనితో నిన్న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ కు అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. ఇస్మార్ట్ శంకర్ మొదటి రోజు భారీ ఓపెనింగ్ సాధించింది. రెండో రేంజ్ హీరోలలోనే హైయెస్ట్ కలెక్టు చేసింది. ఈ వారాంతానికి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. పూర్తి రన్ లో ఏ మేరకు వసూళ్లు రాబడుతుంది అనేది సోమవారం నుండి సినిమా ఆడేదాని బట్టి మనకు తెలుస్తుంది.
Prabhas’ Spirit is scheduled to release on October 29, 2027, during the Diwali season. While…
Trisha Krishnan went to Coimbatore to open a mobile showroom, but the visit turned into…