
వారు నలుగురూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కనుక వచ్చే ఎన్నికలలో కూడా పోటీ చేయాలని కోరుకోవడం చాలా సహజం. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి వారి నియోజకవర్గాలలో వేరేవారిని ఇన్ఛార్జ్లుగా నియమించి అవమానపరిచారు. ఇది వారి ఆహాన్ని దెబ్బతీసింది. అందుకే వారు… క్రాస్ ఓటింగ్ చేస్తే తెలిసిపోతుందని, పార్టీ తమపై ఇటువంటి చర్యలు తీసుకొంటుందని తెలిసి ఉన్నప్పటికీ సాహసించారని అర్దమవుతూనే ఉంది. అంటే తమకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని ఆ నలుగురు వైసీపీపై ప్రతీకారం తీర్చుకొన్నారని స్పష్టం అవుతోంది. కానీ వైసీపీ తన ఈ ఓటమిని కూడా టిడిపిపై పైకి తోసేసి కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తోందని మంత్రులు, సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లోనే అర్దమవుతోంది.
అయినా మరో ఏడాదిలోగానే ఎన్నికల గంట మ్రోగబోతున్నప్పుడు టిడిపి ఓ ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి ఇంత ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమిటి?టిడిపి అభ్యర్ధి పంచుమర్తి అనురాధని గెలిపిస్తే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఏం ప్రయోజనం?
South Indian cinema has historically been aligned with commercial format of filmmaking, and this is…
MS Dhoni's role at Chennai Super Kings (CSK) has become a talking point ahead of…