
ఆ తర్వాత క్రమంగా కోలుకుని కూలీ చిత్రం షూటింగ్ లో పాల్గొన్నారు. అందుకే, ఆగస్టు 2వ తేదీ అమితాబ్ కు పునర్జన్మ లాంటింది. ఈ నేపథ్యంలో అభిమానులు అమితాబ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ సామాజిక మాధ్యమాల్లో పలు పోస్ట్ లు చేశారు. ఈ పోస్ట్ లకు బిగ్ బీ కుమారుడు అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్లో చేసిన ఒక పోస్ట్ లో ‘కూలీ’ చిత్రానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ‘కూలీ’ చిత్రంలో ఈ సీన్ గుర్తు చేసుకుంటూ ‘హ్యాపీ బర్త్ డే పా… నువ్వే నా స్ఫూర్తి’ అని పేర్కొన్నాడు.
Pooja Hegde had a good run in South Indian cinema, with films like DJ, Aravinda…
Gautam Gambhir could return to the Indian Premier League (IPL) in a coaching or mentorship…