
అగ్ర హీరోల సినిమాలైనా, అవి రొటీన్ కొట్టుడు అయితే తిరస్కరింపబడుతున్న రోజులివి. మరి ఇలాంటి రోజుల్లో ముక్కు, మొహం తెలియని నటీనటులతో ఓ రొటీన్ స్టోరీని తెరకెక్కిస్తే ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చో చిత్ర యూనిట్ కే తెలియాలి. హీరోయిన్ హీరో లెంపకాయ కొట్టగానే, రామ్ ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమా గుర్తుకు వస్తే అది వీక్షకుల తప్పుకాదు, కంటెంట్ అలా ఉంది మరి!
[m9adh]
After the blockbuster success of Jailer 2, all eyes are now on Rajinikanth's next film…
Hardik Pandya's future with Mumbai Indians has become a major talking point ahead of IPL…