
ఒకవేళ ఆయన చెప్పిందే నిజమైతే ఆ సంస్థ బయటకొచ్చి ఖండించకుండా ఉంటుందా? వారి పేరు చెడగొడుతుంటే వారు చూస్తూ ఎందుకు ఉంటారు? మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగి నమస్కారం చేయడం వెనుక ఏ రహస్య ఒప్పందం ఉందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
హోదా గురించి దేశంలో ఎక్కడా ప్రస్తావించొద్దని చంద్రబాబుకు బీజేపీ పెద్దలు హెచ్చరించారని, ఆ సమాచారం తమ వద్ద ఉందని వెల్లడించారు. సమాచారం ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు బయటపెడితే కాంగ్రెస్ కు కూడా ఆంధ్రప్రదేశ్ లో మైలేజ్ పెరుగుతుంది. అన్నట్టు ఆ సర్వేలో కాంగ్రెస్ కు మరోసారి సున్నా సీట్లు వస్తాయని చెప్పారు.
Ram Charan had been very unconventional with his choice of directors, and this was already…
ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు సైతం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయని అందరికీ తెలుసు. కనుక ఎన్నికల బరిలో దిగిన అభ్యర్ధులు…