
రెండో దశలో పంచాయతీ ఎన్నికలు, మూడో దశలో మున్సిపాలిటీలకు ఎన్నికలు ఉంటాయని ఆయన చెప్పారు. ఎన్నికల నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన అన్నారు. మరోవైపు ఇప్పటికే రిజర్వేషన్లపై ప్రతిపక్ష టీడీపీ పార్టీ సుప్రీం కోర్టుకు వెళ్లడంతో… కోర్టు ఏమైనా ఈ ప్రక్రియకు అడ్డు చెబుతాదేమో చూడాలి.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్:
మార్చి 7: నోటిఫికేషన్ విడుదల.
మార్చి 9-11: నామినేషన్ల స్వీకరణ.
మార్చి 12: నామినేషన్ల పరిశీలన.
మార్చి 14: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది.
మార్చి 21: ఎన్నికల పోలింగ్.
మార్చి 24: ఓట్ల లెక్కింపు.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్:
మార్చి 9: నోటిఫికేషన్ విడుదల.
మార్చి 11-13: నామినేషన్ల స్వీకరణ.
మార్చి 14: నామినేషన్ల పరిశీలన.
మార్చి 16: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది.
మార్చి 23: ఎన్నికల పోలింగ్.
మార్చి 27: ఓట్ల లెక్కింపు.
పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్:
మార్చి 15: నోటిఫికేషన్ విడుదల.
మార్చి 17-19: నామినేషన్ల స్వీకరణ.
మార్చి 20: నామినేషన్ల పరిశీలన.
మార్చి 22: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది.
మార్చి 27: ఎన్నికల పోలింగ్.
మార్చి 27: ఓట్ల లెక్కింపు.
పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్:
మార్చి 17: నోటిఫికేషన్ విడుదల.
మార్చి 19-21: నామినేషన్ల స్వీకరణ.
మార్చి 22: నామినేషన్ల పరిశీలన.
మార్చి 24: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది.
మార్చి 29: ఎన్నికల పోలింగ్.
మార్చి 29: ఓట్ల లెక్కింపు.
Last week was a fairly entertaining one for the Telugu OTT audience as we had…
The Tamil Nadu Assembly is about to witness a historic "face-off" that feels more like…