జగన్ – పవన్ రెండు రాజకీయ పర్యటనలే..కానీ,
నేడు రాష్ట్రంలో కాకినాడ, నర్సీపట్నం అంటూ ఇద్దరు కీలక నేతల పర్యటనలు జరిగిన వేళ ఇందులో ఎవరి పర్యటన ప్రజలకు మేలు చేసింది.? ఎవరి సందర్శనలు సమస్యకు పరిష్కారం చూపాయి అనేది ఒక్కసారి పరిశీలిద్దాం.
ముందుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన విషయానికొస్తే., ఇక్కడ పర్యటన బాధితులకు ఆర్థిక సాయం...
9 October, 2025