
‘అన్నాబెల్లె’ సినిమాలో ఉన్న సీన్ మాదిరే చిన్న పిల్ల బొమ్మతో ఆడుకుంటున్న సన్నివేశం వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఆ తర్వాత పిల్ల రూంలోకి శిలువ పట్టుకుని ఓ మహిళ రావడం… అలా జరిగే సన్నివేశాలతో నిండుకున్న చిన్న టీజర్ హార్రర్ లుక్ ను ఇవ్వడంలో సక్సెస్ అయ్యింది. వార్నర్ బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు డేవిడ్ సాండ్ బెర్గ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…