
తన ఫ్యాన్స్ కి తాను ‘వెల్ విషర్స్’ అని పేరు పెట్టానని, వారిని ఫ్యాన్స్ అనడం తనకు ఇష్టం లేదని తెలిపింది. సినిమాల్లో గ్లామరస్ గా కనిపించడం అంటే పొట్టి దుస్తులు వేసుకున్నప్పుడు హాట్‌గా కనిపించడం కాదని, నటి చుడీదార్ వేసుకున్నా కూడా గ్లామరస్ అని, ఒకవేళ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తాను బురఖా వేసుకుని యాక్ట్ చేయడానికి కూడా రెడీ అని చెప్పింది. సినిమాల్లో పాత్ర బాగుంటే గ్లామరస్ డ్రెస్సులు వేసుకోవడానికి తాను వెనకాడబోనని తెలిపింది.
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…
Rinku Singh has once again missed out on India’s T20I squad, and former India batter…