
అమ్మాయి వెంటపడి హీరో టీజ్ చేసే సాంగ్స్ చాలా వచ్చాయి… కానీ హీరోయిన్ అనుపమ తనను టీజ్ చేస్తే ఎలా ఉంటుందో అనేది ఈ పాటలో ఉంటుందని సాయి తెలుపగా, దీనికి ‘నేను అలా చేయను, ఐ యామ్ ఎ గుడ్ గర్ల్’ అంటూ రిప్లై ఇచ్చింది. మళ్ళీ సాయి ‘కరెక్ట్ మీరు టీజ్ చేయలేదు, టార్చర్ చేసారు’ అంటూ ప్రతిస్పందించారు. హీరో – హీరోయిన్ల మధ్య ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ సంభాషణ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఏదైనా పబ్లిసిటీయే కదా!
The Andhra Pradesh municipal elections have become a crucial test for the ruling alliance and…
Why are heroines still hesitant to play mothers or married women on screen? The concern…