
కోహ్లీ-అనుష్కలు రెండేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న అంశం బహిరంగమే. 2013లో జరిగిన ఇంగ్లండ్ టూర్‌లో అనుష్కతో కలిసి కోహ్లీ కనిపించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది. అయితే 2015లో వీరిద్దరి మధ్య లవ్ బ్రేకప్ అయిందన్న వార్తలు హల్‌చల్ చేశాయి. కోహ్లీ ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నప్పుడు అనుష్క బహిరంగంగా అతడికి మద్దతు తెలిపింది.
ఇటీవల ఈ ఇద్దరూ కలిసి ఓ యాడ్ ఫిల్మ్‌లో కూడా నటించారు. ఓ పెళ్లి వేడుకకు హాజరైన ఈ జంట ఒకరినొకరు ప్రపోజ్ చేసుకోవడం కనిపించింది. ఇప్పుడది నిజమై పెళ్లి పీటల వరకు చేరుతోందన్న మాట. అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘విరుష్క’ వివాహం వార్తలతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుస సిరీస్ లు ఉన్నప్పటికీ కోహ్లి నుండి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసినట్లుగా సమాచారం.
Anil Ravipudi’s comments at the Irumudi success meet have opened up an interesting debate about…
చిత్రం: ఎపిక్ M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 11, 2026 తారాగణం: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య,…