
నా గొంతు చిన్న పిల్లల గొంతు మాదిరి ఉంటుంది. నేను మాట్లాడే మాటలు నా పక్కనే ఉన్న వ్యక్తులకు కూడా ఒకోసారి వినిపించవు. ఈ విషయాన్ని మా కుటుంబ సభ్యులు పలుసార్లు నాతో చెప్పారు. అలాంటప్పుడు నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుని, ఆ పాత్రల ప్రాధాన్యతను దెబ్బతీయలేను కదా అని బదులిచ్చింది.
ఈ సందర్భంగా తాను నటించిన ‘అరుంధతి’ చిత్రంలోని ‘నువ్వు నన్నేం చేయలేవురా!’ అనే డైలాగ్ గురించి ఆమె ప్రస్తావించారు. ఈ డైలాగ్ కు గాత్రమే ప్రాణమని, ఈ డైలాగ్ ను ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేశానని, కానీ, ఆ స్థాయిలో చెప్పే వాయిస్ తనకు లేదని తెలిపింది. అలాగే తాజా చిత్రం ‘భాగమతి’లోని ‘ఇది భాగమతి అడ్డా’ అనే డైలాగ్ కు కూడా వాయిస్ చాలా ముఖ్యమని, అందుకు, తన గొంతు సరిపోదని అనుష్క చెప్పుకొచ్చింది.
NTR is currently focused on his ongoing project Dragon, which marks his collaboration with Prashanth…
Anjana Rangan is giving black-and-gold dressing a confident new attitude. In a sleeveless floral brocade…