
అమరావతి పరిధిలోని రాయపూడి, లింగాయపాలెం రెవెన్యూలో పూర్తిగా, ఉద్ధండ్రాయునిపాలెం, కొండమరాజుపాలెంలో కొంతవరకు భూముల్లో ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు. ఈ నెల 28న ఈ కార్యక్రమానికి శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరుకానున్నారు. శంకుస్థాపన కార్యక్రమం కోసం వంద ఎకరాల స్థలాన్ని చదును చేస్తున్నారు. దీని కోసం 20కి పైగా యంత్రాలను తరలించి, త్వరితగతిన పనులు పూర్తి కావాలని సీఆర్డీఏ కమిషనర్ అధికారులను ఆదేశించారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…