
ఈ సందర్భంగా పండగ శుభాకాంక్షలు తెలుపుతూ, ఆడియోను ఈ నెల 20వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ఖరారు చేసారు. ఎస్.ఎస్.థమన్ స్వరాలు అందించిన ఈ సినిమా పబ్లిసిటీ ఇక నుండి వేగం పుంజుకుంటుందని కూడా స్పష్టం చేసారు. ఈ వారంలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి… వేచిచూడండి… అంటూ యంగ్ టైగర్ ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచింది చిత్ర యూనిట్.
[m9adh]
The Andhra Pradesh State Election Commission (AP SEC) has revised the schedule for the MPTC…
The English version of Ramayana, starring Ranbir Kapoor, was screened at the Academy Museum in…