
ఐఎస్ఐ కోరడంతో… పార్లమెంటుపై దాడికి జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ప్రణాళికలు రచిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీనికి కోసం మానవ బాంబును ఉపయోగించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపాయి. ఒకవేళ పార్లమెంటుపై దాడి చేయడం సాధ్యం కాకపోతే… అక్షరధామ్, లోటస్ టెంపుల్, ఢిల్లీ సెక్రటేరియట్ లపై దాడి చేయవచ్చని అధికారులు తెలిపినట్టు సమాచారం. మరోవైపు, జనాభా ఎక్కువగా ఉన్న మార్కెట్లలో కూడా మానవ బాంబు ద్వారా రక్తపుటేరులు పారించాలనే సూచనలు కూడా జైష్ ఆపరేటివ్స్ కు ఉన్నాయని తెలుస్తోంది.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…