
గతంలో ఫ్లెక్సీల విషయంలో పవన్ – ప్రభాస్ ఫ్యాన్స్ నడుమ భీమవరం వేదికగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ముందస్తు చర్యలుగా పోలీసులు ఏకంగా 144 సెక్షన్ ను అమలు చేయడం విశేషం. ‘బాహుబలి 2’ విడుదల సందర్భంగా శివలింగపు ఆకారం లోన ‘సాహో’ అని టైటిల్ ను మంటలతో వెలిగించి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. విడుదల సమయం దగ్గరయ్యే కొద్ది ఈ ఉత్సాహం మరింతగా ఉరకలేస్తుందని చెప్పవచ్చు. దీంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా ఇరు వర్గాల అభిమానులకు పోలీసులు ముందుగానే సూచనలు చేయడం శుభపరిణామం.
ఒకప్పుడు అంటే ఏపీ రాజకీయాలలో జగన్ నిలద్రొక్కుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నామజపం చేస్తుండేవారు.…
The Telugu film industry may need to rethink the way it approaches ticket hikes. The…