
జూన్ 13 నుండి తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుందని, ఇందులో ‘బాహుబలి’ సినిమాలో అత్యంత క్లిష్టమైన క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరణ జరగనుందని, దాదాపు 10 వారాల పాటు పిచ్చెక్కిపోయే షెడ్యూల్ కు చివరగా ముహూర్తం కుదిరిందని… నిర్మాత చేసిన ట్వీట్ కు జక్కన్న తనయుడు కార్తీకేయ ‘ఆగలేకపోతున్నాను’ అంటూ రీ-ట్వీట్ చేసారు. తాజా సమాచారంతో ‘బాహుబలి’ క్లైమాక్స్ లో ఒక భారీ యుద్ధ సన్నివేశం ఉండబోతుందని, అది సినిమాకే హైలైట్ గా నిలువబోతుందన్న సమాచారాన్ని నిర్మాత పరోక్షంగా ఇచ్చేసారు. అయితే దానిని వీక్షించాలంటే మరో పది మాసాలు వెయిట్ చేయాలి.
Radhe Radhe, the first single from Dulquer Salmaan and Pavan Sadineni’s Aakasamlo Oka Tara, has…
Tamil cinema is in need of fresh young talent as several established stars are gradually…