
చూడబోతుంటే… పాకిస్తానీయులు కూడా ‘బాహుబలి 2’కి పట్టాభిషేకం చేసే విధంగా కనపడుతున్నారు. ఇప్పటికే 1000 కోట్లు దాటిన ఈ సినిమా కలెక్షన్స్ ను మరింత పెంచేందుకు పాకిస్తాన్ మార్కెట్ కూడా ఓ చేయి వేస్తుందన్న విషయం స్పష్టమైంది. మరో వైపు యుఎస్ మార్కెట్ లో ఇప్పటికే 15 మిలియన్ డాలర్స్ దాటి, ఇండియన్ కరెన్సీలో 100 కోట్లను అధిగమించిన ఈ సినిమా, ఓవరాల్ గా ఎంతలో ల్యాండ్ అవుతుందో కూడా అంచనాలకు అందని రీతిలో ఉంది.
The last time, Pawan Kalyan delivered a good theatrical experience to a reasonable extent was…
Nimrit Kaur is redefining raw ethnic elegance with an earthy, unapologetically sultry photoshoot that is…