
అయితే ఇందులో ఎక్కువ శాతం వాటా హిందీ భాషకే చెందుతోంది. తెలుగులో విడుదల అవుతోన్నా, అది పరిమిత సంఖ్యలోనే ఉంది. అయితే హిందీలో ముందస్తు అడ్వాన్సు బుకింగ్ లలో ఒక కొత్త సినిమా మాదిరి ‘హౌస్ ఫుల్స్’ పడడం, ‘బాహుబలి’కున్న క్రేజ్ ను చాటిచెప్తోంది. చూడబోతుంటే మళ్ళీ బాలీవుడ్ నుండి ఓ 100 కోట్లు ‘బాహుబలి’ ఖాతాలో వేసేటట్లు కనపడుతున్నారు. దీనికి మరింత ఊతమిచ్చే విషయం ఏమిటంటే… ఈ రీ రిలీజ్ ను 17వ తేదీ లోపున చూసిన వారికి, ‘బాహుబలి 2’ టికెట్స్ ను కేటాయించే విధంగా ప్లానింగ్ నిర్వహించారు.
Kayadu Lohar has explained why she wrote “I look like a potato” after sharing her…
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…