
అవును… ప్రముఖ సంగీత దర్శకుడు, రాజమౌళి కజిన్ అయిన కళ్యాణ రమణ ఈ సినిమా ట్రైలర్ టాక్ ను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. “ఇప్పుడే బాహుబలి 2 ట్రైలర్ చూసాను, నా గుండెలు అదిరిపోయినీయ్… సినిమాతో సంబంధం లేకుండా ఇది 100 రోజులు ఆడుతుంది… నా మాటలను మార్క్ చేసుకోండి… త్వరలోనే విడుదల అవుతుంది…” అని తెలిపిన మాటలు సినీ ప్రేక్షకుల్లో ఈ ట్రైలర్ పై భారీ అంచనాలను పెంచేసింది.
ఇటీవల రానా కూడా “బాహుబలి 2” సినిమాపై తన భావాలను వ్యక్తపరుస్తూ… ‘బాహుబలి 2’తో పోలిస్తే పార్ట్ 1లో అసలు ఏమీ లేదని, కేవలం పాత్రల పరిచయాలు మాత్రమే అక్కడ ఉన్నాయని, అసలు కధంతా సెకండ్ పార్ట్ లోనే వస్తుందని, ఒక్కో షాట్ స్పెల్ బౌండింగ్ గా ఉంటుందని, అందరూ గర్వంగా చెప్పుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పి “బాహుబలి 2” ఆకాశానికేత్తేసాడు. చూడబోతుంటే సరికొత్త చరిత్రను ఈ ట్రైలర్ తోనే “బాహుబలి 2” ప్రారంభించే విధంగా కనపడుతోంది.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…