
కధలో భాగంగా అవసరాల శ్రీనివాస్ చేసే రొమాంటిక్ సన్నివేశాలలో సుప్రియతో చేసిన ఘాటు సీన్ లీక్ అయ్యింది. సుప్రియ బ్లౌజ్ తీసి బ్యాక్ లెస్ గా చూపించిన ఈ సీన్ లో అవసరాల – సుప్రియల మధ్య హాట్ హాట్ లిప్ లాక్ కూడా ఉంది. బాలీవుడ్ ‘హంటర్’ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో, అందులో ఉన్న సీన్ మాదిరే కిచెన్ లో సుప్రియతో ఘాటు రొమాన్స్ నే అవసరాల చేసినట్లుగా కనపడుతోంది. అయితే సినిమా విడుదలకు ఒక రోజు ముందుగా ఈ సీన్ లీక్ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 2’ ప్రభంజనం ఒక్కటే కనపడుతోంది. దీనిని అధిగమించి ప్రేక్షకులను రాబట్టుకోవాలంటే సాధ్యమయ్యే విషయం కాదు. దీంతో కావాలనే ఈ సీన్ ను లీక్ చేసి ఉంటారన్న భావన ట్రేడ్ వర్గాలలో వ్యక్తమవుతోంది. ఈ లీకేజ్ ద్వారా పబ్లిసిటీ తీసుకువచ్చి, యూత్ లో కాస్త క్రేజ్ ను తీసుకురావచ్చని చిత్ర యూనిట్ భావించిందో లేక మరెక్కడి నుండైనా ఈ సీన్ లీక్ అయ్యిందేమో గానీ, ‘బాబు బాగా బిజీ’ ఏమో గానీ, ‘బాబు ఫుల్ హాట్’ అంటూ కితాబిస్తున్నారు.
#Romanchakam Review: Thin Story, Patchy Laughs Romanchakam has a wafer-thin story and relies heavily on…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…