
2015లో ఏపీ రాజధాని శంఖుస్థాపన, దాని ఫలితాలుగా ఒక పేజీలో భవిష్యత్తులో జరగబోయేది లిఖించగా, 2020లో చేసిన 3 రాజధానుల ప్రకటన, వాటి ఫలితాలను మరొక పేజీలో రాసి ఉంచారు. విశేషం ఏమిటంటే… ఈ రెండు పేజీలలో ఉన్న అంశాలు గత ఆరేళ్లుగా జరిగి ఉండడం.
అంతిమగా అమరావతి రాజధాని అనేది నిర్వివాదం, నిస్సందేహంగా జరుగుతుందని తెలిపిన ఈ రెండో పేజీలో ముఖ్యమంత్రి జగన్ కు పదవీ భంగ సూచనలు ఉండడం వైరల్ కు కారణమయ్యాయి. ‘జగన్ ఆనందం త్వరలో అదృశ్యమగును’ అంటూ పేర్కొన్న ఈ భవిష్యవాణి వినిపించిన వారి వివరాలు కూడా ఈ పిక్స్ లో స్పష్టంగా కనపడుతున్నాయి
In the 47th match of IPL 2026, Mumbai Indians defeated Lucknow Super Giants by six…
Prabhas is currently juggling multiple high-budget pan-India films, and scheduling issues are starting to affect…