
వారాహి సంస్థతో ఉన్న అనుబంధంతో పాటు, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో బాలయ్యకున్న సన్నిహిత సంబంధాల రీత్యా ఈ మెగా వేడుకలో నందమూరి అందగాడు రాబోతున్నాడని తెలుస్తోంది. గతంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వేదికపై బాలకృష్ణ – చిరంజీవిలు ఒకేసారి కనిపించి ప్రేక్షకులను అలరించారు. మళ్ళీ ‘విజేత’ సినిమాతో ఆ ఫీట్ రిపీట్ కాబోతుందనే సమాచారాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…
Five friends set out to turn a business idea into a successful venture, but their…