
కుటుంబ సభ్యులతో కలిసి బాలకృష్ణ ఎలా ఎంజాయ్ చేస్తారో అన్న దానికి నిదర్శనంగా ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తారకరత్న పుట్టినరోజు సందర్భంగా ఎరేంజ్ చేసిన పార్టీలో బాలకృష్ణ ఇచ్చిన స్టిల్ ఇది. సహజంగా చిన్న పిల్లలను మాత్రమే ఇలా ముద్దు పెట్టుకుంటుంటారు. కానీ, బాలయ్య స్టైలే వేరు కదా..! నచ్చితే ఆకాశం లేదంటే పాతాళం..! ఆ క్రమంలో తారక్ కు ఇచ్చిన కిస్సన్న మాట!
ADVERTISEMENT