
క్లుప్తంగా ఈ సినిమా కధ గురించి టీజర్ లో స్పష్టం చేయగా, సహజంగా హార్రర్ సినిమాలకు ఉండే బ్యాక్ డ్రాపే ఈ సినిమాకు కూడా ఉందన్న విషయాన్ని ఫస్ట్ లుక్ లోనే చెప్పేసారు. అయినప్పటికీ ఆకట్టుకునే విధంగా చెప్పడంతో, ఈ టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. దీనికి మరింత వన్నె తెచ్చే విధంగా యువాన్ శంకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఉంది. ఈ టీజర్ విడుదల తర్వాత ఈ సినిమా తెలుగులోకి కూడా డబ్ కావడం ఖాయం అన్న నమ్మకమైతే వీక్షకులకు వచ్చేసింది.
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is gearing up for a worldwide theatrical…