
బాలయ్య బోయపాటి కలయికలోని అన్ని చిత్రాల మాదిరిగానే గెటప్ అద్భుతంగా ఉంది. వైట్ అండ్ వైట్ లో మంచి మీసకట్టు, సన్నటి లుక్ లో బాలయ్య అదిరిపోయాడు. డైలాగ్ కూడా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అలాగే తమన్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హీరోయిజాన్ని ఎలివేట్ చేసేది గా ఉంది.
మొత్తానికి బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. బోయపాటి, బాలయ్యల ఫామ్ తో సంబంధం లేకుండా చిత్రం పై అంచనాలు పెరుగుతాయి. ఈ సినిమా టైటిల్ను మేకర్స్ టీజర్లో ధృవీకరించలేదు. మోనార్క్ సినిమా టైటిల్ అని పుకారు ఉంది.
బాలయ్య బోయపాటి గతంలో సింహా మరియు లెజెండ్ అనే రెండు బ్లాక్ బస్టర్లను అందించడంతో ఈ చిత్రంపై హైప్ మరియు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నీ కుదిరితే… ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికి సగానికి పైగా పూర్తయిన సినిమాలకే షూటింగ్ పర్మిషన్ ఇచ్చింది.
Confused & Not Sure What to Watch on Amazon Prime, Netflix? Click Here
Big films may bring bigger collections, but their ticket price hikes could make life harder…
Former IPS officer AB Venkateswara Rao wants to fight the Vijayawada Mayor election without distributing…