Telugu

వైరల్… బీబీసీలో పోర్న్ వీడియో!

ప్రపంచ మీడియాలో బీబీసీకి ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. బీబీసీలో ఒక కథనం ప్రసారమైందంటే అది చాలా కీలకమైన అంశమని భావిస్తుంటారు. అలాంటి బీబీసీ ఛానెల్ పరువు పోయే సంఘటన తాజాగా చోటు చేసుకుంది. బీబీసీ ఛానల్‌ లో సోమవారం అర్ధరాత్రి యాంకర్‌ వార్తలు చదువుతున్న సమయంలో బ్యాక్ గ్రౌండ్ లో న్యూస్ రూం కనిపించగా, ఈ సమయంలో ఎడిటింగ్ రూంలో కూర్చున్న ఉద్యోగి ఒకరు కంప్యూటర్ కు హెడ్ సెట్ పెట్టుకుని, అందులో అశ్లీల వీడియోలు చూస్తూ కనిపించాడు.

ADVERTISEMENT

దీనిని గమనించిన ఒక వీక్షకుడు వెంటనే దానిని రికార్డు చేసి సోషల్ మీడియాలోకి వదిలాడు. ఇంకేముంది… ‘బీబీసీలో పోర్న్ వీడియో’ అంటూ సదరు వీడియో హంగామా చేస్తోంది. బీబీసీలో ఇలాంటి ఘటనను తాను నమ్మలేకపోతున్నామని, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తరువాతే దీనిని నమ్మాల్సి వస్తోందని నెటిజన్లు ఈ సందర్భంగా అభిప్రాయ పడుతున్నారు. దీనిపై బీబీసీ విచారణకు ఆదేశించింది. నిజానిజాలు తెలుసుకుంటున్నామని, తప్పు జరిగితే చర్యలు తీసుకుంటామని బీబీసీ ప్రతినిధులు తెలిపారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

High Court Slams Imran Khan: Can Indians Protest in US?

Actor Imran Khan, nephew of Aamir Khan, got slammed by the Bombay High Court for…

5 minutes ago

Will Daredevil Show a New Side of Ajith?

Ajith Kumar's next film Daredevil began its journey with a pooja ceremony today. The event…

25 minutes ago