
“బెఫిక్రే” సినిమా యొక్క ఉద్దేశం మొత్తం ఈ టైటిల్ సాంగ్ లో చెప్పేసారు. ఫుల్ జోష్ తో కూడిన ఈ సాంగ్ ఫస్ట్ లుక్ లోనే సంగీత ప్రియులను కట్టిపడేస్తుంది. అలాగే దానికి తోడు వీడియోలో రన్వీర్, వాణిలు రెచ్చిపోయిన తీరు వీక్షకులకు కన్నుల పండుగగా మారింది. దీంతో ఒక్క రోజులోనే ఈ వీడియో సాంగ్ ఏకంగా 3 మిలియన్ క్లిక్స్ ను దాటి 4 వైపుకు పరిగెడుతోంది. హాట్ హాట్ సన్నివేశాలు, లిప్ లాక్ సీన్లతో నిండి ఉన్న ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీన విడుదల కాబోతోంది.
Malavika Mohanan slips into a dreamy white mood and turns quiet elegance into a full…
Kind of creative choices that Ram Charan made after epic success of RRR are largely…