
సైకిల్ తొక్కుతూ గాల్లోకి ఎగిరిన ఈ స్టిల్ తన ఇంట్రడక్షన్ సీన్ లోనిదని, పోస్టర్ మాత్రమే కాదు, సినిమా కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని చెప్తూ విడుదల చేసిన ఈ స్టిల్ చూపరులను ఆకట్టుకుంటోంది. టెక్నికల్ గా ఈ సినిమా ఫుల్ సౌండింగ్ లోనే ఉంటుందన్న విషయాన్ని ఈ సినిమా టీజర్ స్పష్టం చేసింది. ‘లక్ష్యం’ ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో ప్రేక్షకులను అలరించేందుకు “సాక్ష్యం” సిద్ధమవుతోంది. ఈ సినిమా విజయంపై ‘బెల్లంకొండ అండ్ కో’ భారీ ఆశలనే పెట్టుకున్నారు.
The Telugu box office has been tasting reasonable success in the recent past and we…
The quarterly revenue, EBITDA, and profit after tax have been the highest so far in…