
[m9ad]
తనను ఎవరూ డిస్టబ్ చేయవద్దని చెప్పి మంగళవారం నాడు హోటల్ రూమ్ లోకి వెళ్ళిన పాయల్, బుధవారం ఉదయం ఎంత పొద్దుపోయినా తలుపులు తీయకపోవడంతో, అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది తలుపులు పగలగొట్టగా ఫ్యాన్ కు వేలాడుతూ దర్శనమిచ్చింది. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.
ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, అయితే ఇటీవలే తన భర్తతో విడాకులు తీసుకున్న పాయల్, తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లుగా పోలీసులు చెప్పారు. ఆత్మహత్యగా భావిస్తున్నామని, అయినా పోస్ట్ మార్టం తర్వాత ఏ విషయమో చెప్తామని పోలీసులు తెలిపారు. తన రెండేళ్ళ కుమారుడితో కలిసి తన తల్లి వద్దే పాయల్ ఉంటున్నట్లుగా సమాచారం.
The Telangana government has carried out a major reshuffle of senior IAS officers. The changes…
ఉండవల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో కూటమి అధినేతల సంయుక్త సమావేశంలో జనసేన అధినేత, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చెప్పిన…