
అయితే అప్పటికే సోనికా చౌహాన్ మరణించిందని వైద్యులు వెల్లడించారు. తలకు తీవ్ర గాయమైన ఆమె స్నేహితుడు బిక్రమ్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బిక్రమ్ చాలా వేగంగా కారును నడుపుతున్నట్టు, ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలేదని తెలుస్తోంది. సోనికా మృతి పట్ల బెంగాలీ సినీరంగానికి చెందిన పలువురు సంతాపం తెలుపగా, బిక్రమ్ కూడా పలు బెంగాలీ సినిమాల్లో నటించాడు.
Sumanth Prabhas and Ananthika Sanilkumar’s Romanchakam has received a major boost on its release day,…
చిత్రం: రోమాంచకం M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్…