
కామెడీ సీన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి క్రైమ్ ఎమోషనల్ సస్పెన్స్ డ్రామా కలిపిన “భళా తందనానా” సినిమా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమింగ్ మొదలైంది. కొత్తరకం కథలను తెలుగు ప్రేక్షకులకు అందించిన చైతన్య దంతులూరి దర్శకత్వంలో ప్రయోగాత్మక సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రియలిస్టిక్ హీరో శ్రీ విష్ణు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కాథరిన్ జంటగా నటించిన “భళా తందనానా” సినిమా చూడడం ఓ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్.
సినిమా లో ప్రధానమైన కాన్ ఫ్లిక్ట్ ని ప్రేక్షకులు ఊహించలేరు. ఇంటర్వెల్ , క్లైమాక్స్ సీన్స్ లో కంటెంట్ ని ఎక్స్పీరియన్స్ చేసి తీరాల్సిందే. ఊహించని ట్విస్టులు, ఊహకందని హైలైట్స్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఫామిలీ అందరికీ “భళా తందనానా” ఒక కంప్లీట్ ఎంటర్టైనర్. మిస్ అవ్వకండి.
“భళా తందనానా” “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమింగ్ మొదలైంది.
“భళా తందనానా” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://bit.ly/3My8rie
Content Produced by: Indian Clicks, LLC
Rajinder Kumar, a 32-year-old Indian truck driver, has been transferred from federal immigration custody to…
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…