
కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అర్దరాత్రి 12 గంటలకు ఈ మూడు నిముషాల నిడివి గల ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ‘భరత్ అనే నేను’ థీమ్ సాంగ్ తో మొదలైన ఈ ట్రైలర్ లో సినిమాలోని హైలైట్ షాట్స్ అయిన అసెంబ్లీ సీన్స్, ప్రకాష్ రాజ్ తో సీన్స్, ఎడ్యుకేషన్ సీన్స్, హెలికాఫ్టర్ సీన్ వంటివి కట్ చేసారు. సింపుల్ గా చెప్పాలంటే ‘భరత్ అనే నేను’ సినిమాను ఓ 3 నిముషాల్లో చూపించే ప్రయత్నం చేసారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా తమిళ, మలయాళ భాషలలో ఇదే రోజున విడుదల అవుతోంది. తమిళంలో బాగానే రిలీజ్ అవుతోన్న ఈ సినిమా, మలయాళంలో లిమిటెడ్ సెంటర్స్ లో రిలీజ్ అవుతోంది. గతంలో మహేష్ ‘1 నేనొక్కడినే’ సినిమా మలయాళంలోకి డబ్ అయ్యి పర్వాలేదనిపించే విధంగా ఆడింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ‘భరత్ అనే నేను’ కేరళ ప్రేక్షకులను పలకరించబోతోంది.
#AK47 Review: A Safe Family Watch Venky is the film’s biggest strength, with Satya delivering…
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…