
ఆ కాసేపటికి పవన్ కళ్యాణ్ తన తల్లిపై వర్మ – శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ‘తాను బ్రతికుండి అనవసరం’ అంటూ ఆవేదనతో కూడిన ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. అప్పటినుండి మొదలైన పవన్ ఆవేదన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫిల్మ్ చాంబర్ వద్ద చాలాసేపు హంగామా చేసిన పవన్, ఫైనల్ గా ఒకరోజు సమయం ఇస్తానని ‘మా’ మెంబర్లకు చెప్పి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.
మరో పక్కన మహేష్ ఆనందం కూడా అప్పటినుండి కొనసాగుతూనే ఉంది. యుఎస్ ప్రీమియర్ షోలతో మొదలైన పాజిటివ్ టాక్, అలాగే కొనసాగుతూ బంపర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడంతో, తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ‘ధన్యవాదాలు’ తెలుపుతూ తాజాగా ట్వీట్ చేసారు. ‘అమ్మ’ విషయంలో ఇద్దరి అగ్ర హీరోల అనుభూతి వేర్వేరుగా ఉండడం విశేషం.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…