
వీరి వివాహం ఆగస్టు 29న జరగనుందని పెద్దలు నిర్ణయించారు. గత కొంతకాలంగా అఖిలప్రియ, భార్గవ్ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. తన తల్లిదండ్రులు శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిలను కోల్పోయిన తర్వాత అఖిల ప్రియ అనూహ్య పరిస్థితుల మధ్య రాజకీయాల్లోకి వచ్చారు.
తల్లి ఆళ్లగడ్డ సీటు నుండి ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత వైకాపా వీడి టీడీపీలో చేరి మంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుతం ఆమె ఏపీ పర్యాటకశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో అందరికంటే పిన్నవయస్కురాలు అఖిలప్రియ.
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…
Five friends set out to turn a business idea into a successful venture, but their…