పవర్ స్టార్ ‘జపం’ చేసిన ప్రముఖ నిర్మాత!

పవర్ స్టార్ కున్న క్రేజ్ ను వినియోగించుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. పవన్ తో పాటు ఆయనపై అభిమానం చూపించే వారిని కూడా ఆదరించడం పవన్ ఫ్యాన్స్ అనుసరించే విధానం. హీరో నితిన్ వంటి వారు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అయితే టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కూడా దిల్ రాజు కూడా పవర్ స్టార్ జపం చేసారు.

సునీల్ హీరోగా “కృష్ణాష్టమి” సినిమాను నిర్మించిన దిల్ రాజు, ఆడియో వేడుకపై ప్రసంగిస్తూ… “ఫంక్షన్ ఏదైనా సరే తాను పవర్ స్టార్ ని, సునీల్ మెగాస్టార్ ను తలచుకోవాల్సిందే… అది మెగా అభిమానుల ఫంక్షన్లలోనే కాదు, వేరే ఫంక్షన్లలో కూడా పవర్ స్టార్ ను తలచుకోవాల్సిందేనని, చిరంజీవికి సునీల్, పవన్ కళ్యాణ్ కు తాను పెద్ద ఫ్యాన్లమని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

మొత్తానికి ఇద్దరూ కలిసి మెగాభిమానుల మద్ధతు కోరుతున్నట్లుగా కనపడుతోంది. అయినా ఒక సినిమాను ఎలా సక్సెస్ చేయాలో, దిల్ రాజుకు తెలిసినట్లుగా మరొకరికి తెలియదని చెప్పడంలో సందేహం లేదు. ఏ సినిమాకు ఎలా పబ్లిసిటీ ఇవ్వాలో రాజు గారు బాగా పసిగట్టినట్టున్నారే!

Share
Published by

Recent Posts

Allari Naresh’s ROM BO: First Weekend

Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…

10 minutes ago

Vijay’s Assembly Statement: A Timeline With Political Fire

Some political timelines are just numbers. This one carries a lot more weight. Tamil Nadu…

22 minutes ago