Telugu

ఓటీటీ లో బిగ్ బాస్

బిగ్ బాస్.. స్టార్ మా లో 5 సిరీస్ లుగా తెలుగు టెలివిజన్ లో పెద్ద సంచలనం. ఈ అద్భుత సంచలనాన్ని మరింతగా ప్రేక్షకులకు చేరువ చేస్తోంది “డిస్నీ ప్లస్ హాట్ స్టార్”. ఓటీటీలో 24 గంటలు “బిగ్ బాస్” ని అందుబాటులోకి తెస్తోంది.

“డిస్నీ ప్లస్ హాట్ స్టార్”లో ఫిబ్రవరి 26 న సాయంత్రం 6 గంటల నుంచి “బిగ్ బాస్” కొత్త సంచలనాలకు తెర తీయబోతోంది. బిగ్ బాస్ అనగానే ప్రేక్షకులకు వెంటనే వచ్చే ప్రశ్న – హౌస్ లో ఎవరు ఉండబోతున్నారు ? అని. ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం దొరకబోయేది ఫిబ్రవరి 26 నే.

ADVERTISEMENT

ఇక ఇప్పుడు “బిగ్ బాస్” ఒక గంట మాత్రమే కాదు. “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో నాన్ స్టాప్ గా సందడి చేయబోతోంది. అందుకే ఓటీటీలో బిగ్ బాస్ కి టాగ్ లైన్ .. “నో కామా… నో ఫుల్ స్టాప్… బిగ్ బాస్ ఇప్పుడు నాన్ స్టాప్” !!

ఇక ప్రేక్షకులకు “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో పండగ చేయబోతోంది బిగ్ బాస్.. హౌస్ ని నడిపించడంలో తనదైన స్టైల్ చూపించే నాగార్జున ఓటీటీలో ఎలా డీల్ చేయబోతున్నారు అనే ప్రశ్నకు కూడా ఫిబ్రవరి 26 న సాయంత్రం 6 గంటల నుంచే సమాధానం దొరకనుంది.

“బిగ్ బాస్” నాన్ స్టాప్ “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి:

https://bit.ly/3h9CHBT

Content Produced by: Indian Clicks, LLC

Share
Vishnu Aadi

Vishnu is the Head of Daily Operations at M9 News, where he coordinates the writing team, publishers, and management. With a strong focus on ensuring smooth workflow and seamless collaboration, Vishnu plays a key role…

Published by

Recent Posts

Teaser Talk: Sunny Deol’s Remake Gamble Big Backfire?

The teaser for Sunny Deol’s next, Suryaa, is out now. The movie was announced a…

20 minutes ago

Direct Mayor Elections Can Improve Stability, Reduce Corruption

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has defended the direct election of mayors and…

50 minutes ago